హ్యాపీ డేస్ సినిమా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. యూత్ అప్పట్లో హ్యాపీడేస్ సినిమా చూసి ఇంజనీరింగ్ మీద ఫోకస్ పెట్టారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. చాలా సినిమాలు ఈ మధ్య రీ రిలీజ్ అయ్యాయి తాజాగా హ్యాపీడేస్ మూవీ రిలీస్ కి రెడీగా ఉంది. అతి తక్కువ బడ్జెట్లో రూపొందించిన కూడా 10 కోట్లకు పైగా వసూలు చేసి బాక్స్ ఆఫీస్ రికార్డులని అందుకుంది.
దీంతో ఈ సినిమా రీ రిలీజ్ కూడా మంచి టాక్ ని అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఈ మూవీ రీ రిలీక్ అవుతుందని గతంలో చాలా వార్తలు వచ్చాయి కానీ గతంలో మేకర్స్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు తాజాగా సినిమా అని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు ఏప్రిల్ 12 ఉన్నాయి ఈ మూవీ రీ రిలీజ్ అవ్వబోతోంది.