రామ్ చరణ్ చేతిలో వున్న.. ఆ బుక్ ఏమిటి..?

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీ నుండి తాజ్ అప్డేట్ వచ్చింది ఇందులో నుండి జరగండి పాట విడుదలకి సిద్ధమైందని మేకర్స్ ఒక పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. పోస్టర్లో రామ్ చరణ్ ఒక పుస్తకాన్ని పట్టుకొని ఉండడం అందరిని ఆకర్షిస్తోంది.

అది ప్రముఖ రచయిత చలం రాసిన ప్రేమ లేఖలు బుక్. ఆ పుస్తకాన్ని పోస్టర్లోని బ్యాగ్రౌండ్ కి సంబంధం లేదు ఇది ఒక లవ్ సాంగ్ అని చెప్పడానికి పోస్టర్లో ఆ పుస్తకాన్ని చూపించారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ పుస్తకం గురించి ప్రజెంట్ యూత్ కి పెద్దగా తెలియకపోయినా ఒకప్పుడు ప్రేమ కథలో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది/ ఇదివరకు ప్రేమికులు ప్రేమలేఖలు రాసుకునేవారు కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోవడంతో అందరూ మెసేజ్ లు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news