గండిపేట CBIT ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా ప్రొఫెసర్ పై లైగింక వేధింపులు చేశారు కొంతమంది కామ పిశాసులు . గత కొంత కాలంగా మహిళ ప్రొఫెసర్ పై లైంగికంగా వేధింపులకు IQAC డైరెక్టర్లు సుశాంత్ బాబు, త్రివిక్రమ్ రావు పాల్పడుతున్నారు.
పలు మార్లు హెచ్చరించినా కూడా వారి యొక్క వైఖరి మాత్రం మారడం లేదు.. ఒక్కసారి పక్క పంచుకోవాలంటూ హీనంగా వేధించారు కామాంధులు. కన్నీటి పర్యంతం అవుతుూ మహిళా ప్రొఫెసర్ యాజమాన్యం దృష్టికి తీసుకెెళ్లిన… ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అంటూ తేలికగా ప్రిన్సిపాల్ నరసింహులు కొట్టి పారేశారు. మహిళా ప్రొఫెసర్ కు న్యాయం చేయాలంటూ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ధర్నాకు దిగారు. న్యాయం చేయాలంటూ ప్రిన్సిపాల్ చాంబర్ లో అడ్డంగా పడుకొని బోధనేతర యూనియన్ అధ్యక్షుడు సంజీవ్ నిరసన తెలిపారు. సంజీవ్ పైకి ఎక్కి ప్రిన్సిపాల్ నరసింహలు బయటికి వెళ్లిపోయారు.