హార్థిక్ పాండ్య మరోసారి అదరగొట్టాడు..!

-

టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పిట్ట కొంచెం కూత ఘనం అనే విధంగా ప్రతి మ్యాచ్ లొ కూడా అందరినీ తన ఆటతో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. బక్క పలచగా ఉన్న ఆటగాడు సిక్సర్లు ఏం కొడతాడు లే అని అనుకున్న ప్రేక్షకులందరికీ సిక్సర్లు కొట్టి ఆశ్చర్య పరుస్తూ ఉంటారు అంతే కాకుండా ఒకసారి క్రీజులోకి వచ్చాడు అంటే మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇటీవలే ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్న మొదటి వన్డే సిరీస్లో కూడా హార్థిక్ పాండ్య మరోసారి సత్తా చాటాడు.

క్రీజులోకి రావడం రావడమే భారీ సిక్సర్లు బాదడంతో బౌలర్లను ఎంతగానో ఇబ్బంది పెట్టాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇందులో నాలుగు సిక్సర్లు 3 ఫోర్లు ఉండటం గమనార్హం. కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకున్నాడు హార్దిక్ పాండ్యా. మరోసారి తాను టీమ్ ఇండియా లో ఎంత కీలక ఆటగాడిని అన్న విషయం తన బ్యాట్తో నిరూపించుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news