ఈ వింతైన ప్రసవాలు ఎక్కడైనా చూసారా …చూస్తే మీరే ఆశ్చర్యపోతారు …!?

-

ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది .వైద్య రంగం లో కూడా కొత్త పద్ధతులు వచ్చేసాయి . ముఖంగా గతం లో వ్యాధులకు ఎలాంటి మెడిసిన్ లేక చనిపోయేవారు . కానీ ఇప్పుడ్డు ప్రతి వ్యాధికి మెడిసిన్ కనుగొనబడుతుంది . కానీ కొన్ని కీలక విషయాలు మాత్రం మనం అర్థం చేసుకోవాలి .ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ కానీ ఆ రోజుల్లో ఇప్పుడు వాడుతున్న కొన్ని క్రమ పద్దతులను ఉపయోగించి ప్రసవాలు చేసేవారు . ఇది నిజన్గా ప్రపంచ వ్యాప్తంగా అందరిని కాస్త ఆలోచింప చేసేలా వుందనే చెప్పాలి

. ఆ పద్దతులను చూపే ఫొటోలు చూసి ఎవరు తప్పుగా అనుకోవద్దు .అది సైన్స్ కి సంబంధించిందే . ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగేదే . కుటుంబాల్లోని ప్రతిఒక్కరు తెల్సు కోవాల్సిందే . 13 వ శతాబ్దం లో దేవుడి గుడి గోడలపై చెక్క బడ్డ చిత్రం అది . పూర్వ కాలంలో ప్రసవం జరిగే తప్పుడు ఎలా చేసే వారో ఈజీగా అర్థమవుతుంది .అయితే పడుకొని కాకుండా నిలబడి ప్రసవం చేసేవారు . ప్రసవించే మాహిళలకు ఇలా చేస్తే నొప్పి తక్కువగా ఉంటుందని ఇలా చేసేవారట . కండరాలు అదే విధంగా ప్రసవ సమయం లో ఎక్కువ నొప్పిని తట్టుకొనే విధంగా ఉంటాయి . ఈవిదంగా ప్రసవం చేస్తే ఆమె కచ్చితంగా త్వరగా కోలుకుంటుందని ఆ రోజుల్లో నమ్మే వారు . దీనికి ప్రధాన కారణం సైన్స్ ప్రకారమే అని చెప్తున్నారు వైద్యులు . పుట్టబోయే బిడ్డ బరువు 2 -3 కేజీల బరువు ఉంటుంది .ఈ ప్రకారం చేస్తే బిడ్డకు జన్మ నిచ్చే మహిళలకు అదనపు శక్తి వస్తుందని వాళ్ళు నమ్మే వారు . తక్కువ నొప్పి తో ప్రసవం అవుతుంది . ఇప్పుడు ఇలాంటివి ఎక్కడన్నా జరుగుతున్నాయా అంటే ఎలాంటివి ఎవ్వరు చేయటం లేదు .

గతం లో మాత్రమే ఇలాంటి ఆచరించేవారు . గతం లో ఈజిప్టు గ్రీక్స్ కూడా ఇదే పద్దతిని ఫాలో అయ్యేవారు . పూర్వకాలం లో వారి తిండి, ఆహారపు అలవాట్లు ,పనులు చేయటం చేసేవారు సాధారణగా. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి బెడ్ రెస్ట్ ఇస్తున్నారు డాక్టర్స్ . ఈ రోజుల్లో తిండి ఆహారపు అలవాట్లు కూడా చాల వరకు గర్భిణీల ఫై ప్రభావాన్ని చూపిస్తున్నాయి .అయితే వైద్యులు చెప్పే ప్రకారం అప్పట్లాగా ఇప్పుడు చేయటం కష్ట తరం …ఇప్పుడు అలాంటివి చేయటానికి అనుకూలమైన పరిస్థితులు లేవు అంటున్నారు . పైగా ఇప్పుడు అంత సిజేరియన్ నడుస్తుంది .70 % ఇప్పుడు సిజేరియన్ నడుస్తుందని చెప్తున్నారు డాక్టర్స్ . నిజన్గా ఇలా నిలబడి ప్రసవం చేయటం అనేది మనం విని కూడా వుండం.

Read more RELATED
Recommended to you

Latest news