నగరంలోని పలు చోట్ల భారీ వర్షం…భారిగా ట్రాఫిక్ జామ్

-

నగరంలోని పలు చోట్ల గురువారం సాయంత్రం భారీ వర్షం కురివడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, బోరబండ,హైదర్‌నగర్‌, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌,అమీర్‌పేట, ఉప్పల్‌,పంజాగుట్ట, మైత్రీవనం, రామంతాపూర్‌, దిల్‌షుక్‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.జీహెచ్‌ఎంసీ సిబ్బంది వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news