ఇప్పుడు సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. పెళ్ళి ఒకరితో సంబందాలు పెట్టుకొనేది ఏంతో మందితో నో. ఇది ఎలా వుందంటే అడుక్కునే వాడికి అరవై ఆరు కూరలు అన్నట్లు గా వుంది. రిలేషన్ షిప్ అనేది ఈ రోజుల్లొ చాలా కామన్ గా మారింది. అదే సినిమా హీరోలు, హీరోయిన్లు- మధ్య సంబందాలు- సహజీవనాలు చాలా మామూలుగానే ఎక్కువ వుంటాయి.
చాలా మంది హీరోలు, కొంత మంది హీరోయిన్స్ ను తమకు అనుకూలంగా మలుచుకుని వారిని ఉపయోగించుకుంటారు.రీసెంట్ గా ముద్దుగా ,బొద్దు గా ఉండే హీరోయిన్ పెళ్లి అయిన సంగతి తెలిసిందే. అయితే గతంలో తాను ఒక హీరో తో తెగ రాసుకు పూసుకు తిరిగింది. మీడియాలో వీరి యవ్వారం హాట్ టాపిక్ గా ఉండేది. ఈ విషయం అప్పట్లో సంచలనం కలిగించింది.
అయితే పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్ సదరు హీరోకు పెళ్లికి రమ్మని వెడ్డింగ్ కార్డ్ పంపిందట. కాని ఆ హీరో బార్య వెడ్డింగ్ కార్డ్ ను మూలకు వేసి కొట్టిందట. నువ్వు కనుక ఆ పెళ్ళికి వెళితే నేను ఉరేసుకొని చచ్చి పోతాను అని గట్టిగా బెదిరించి రూమ్ లోపలకి వెళ్ళి తలుపు వేసుకుందట. దానితో దడ పుట్టిన సదరు హీరో పెళ్లికి వెళ్ళను అని ఒట్టు వేసి భార్యను కూల్ చేశాడని గుస గుసలు వినిపిస్తున్నాయి.