టాలీవుడ్ హీరోయిన్ అందరికీ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది
మెహ్రిన్. హీరోయిన్ మెహ్రిన్ పెళ్లి అవ్వకుండా తల్లి కాబోతుందని స్వయంగా ఆమె షేర్ చేసుకుంది. అయితే ఇందుకోసం ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నట్లు ఆమె వెల్లడించింది. రెండేళ్ల నుండి ఎగ్ ఫ్రీజింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నానని ఇప్పటికి పూర్తయిందని మెహ్రిన్ చెప్పారు. ఈ విషయం అందరికీ చెప్పాలా లేకపోతే వద్ద అని చాలా ఆలోచించానని మెహ్రిన్ అన్నారు.
కానీ కొంతమంది మహిళల అవగాహన కోసం నేను ఈ విషయాన్ని బయట పెడుతున్నాను అని మెహ్రిన్ వెల్లడించారు, అయితే ఇలా ఎగ్ ఫ్రీజింగ్ చేయడం వలన ఏమవుతుంది అంటే ఎగ్ ఫ్రీజింగ్ వలన ఆరోగ్యకరమైన అండాలని భద్రపరుచుకుని కావాల్సినప్పుడు పిల్లల్ని కనొచ్చు అని మెహ్రిన్ అన్నారు. మెహ్రిన్ టాలీవుడ్ లో ఇప్పటికే పలు టాప్ హీరోలతో నటించిన విషయం తెలిసిందే.