బ్రేకింగ్: తమన్నాకు కరోనా పాజిటివ్

-

ప్రముఖ హీరోయిన్, సినీ నటి తమన్నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల తమన్నా తల్లి తండ్రులకు కరోనా వచ్చింది. వారు ఇటీవల కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. లక్షణాలు ఉండటంతో కరోనా పరిక్షలు చేయించుకోగా ఆమెకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

ప్రస్తుతం తమన్నా తెలుగులో ఒక్క సినిమాలో నటిస్తుంది. గోపి చంద్ హీరోగా వస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఇటీవల కొబ్బరికాయ కొట్టింది సినిమా యూనిట్. ఆమె షూటింగ్ లో కూడా పాల్గొన్నారు అని, దీనితో డైరెక్టర్ కూడా కరోనా పరిక్షలు చేయించుకున్నారు అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version