తేజస్వి మదివాడ..టైట్‌ డ్రెస్‌లో హాట్ ట్రీట్‌..

-

ప్రేక్షకులకు బిగ్ బాస్ ఫేం తేజస్వి ముదివాడ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే అప్పుడప్పుడు బుల్లితెరపేక్షకులను సైతం అలరిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తేజస్వి ముదివాడ కీలకపాత్రలో నటించిన తాజా చిత్రం కమిట్మెంట్.

నాలుగు ఇంట్రెస్టింగ్ కథలతో తెరకెక్కిన ఈ సినిమాను రచనా మీడియా వర్క్స్ సమర్పణలో ఎఫ్3 ప్రొడక్షన్స్ ఫుట్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.ఈ సినిమాకు లక్ష్మీకాంత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అలాగే ఇందులో అన్వేషి జైన్‌, సీమర్ సింగ్‌, తనిష్క్‌ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్‌, అభయ్‌ రెడ్డి కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమాలో నాలుగు స్టోరీలు ఉన్నాయని, అందులో ఒకటి నాదని తేజస్వి మదివాడ అన్నారు. స్టోరీలో తన క్యారెక్టర్ సినిమా ఛాన్స్ అవకాశాల కోసం తిరిగే క్యారెక్టర్ అని తేజస్వి చెప్పుకొచ్చారు. అందరూ సినిమా ఇండస్ట్రీ ని బద్నామ్ చేస్తారు కానీ ఈ కమిట్మెంట్ అనేది అన్ని ఇండస్ట్రీలలో ఉందని తేజస్వి వెల్లడించారు.

గ్లామర్ ప్రపంచంలో ఉంటాం కనుక మనకి అందరికి ప్రాబ్లెమ్ గా ఉంటుందని, అయితే సినిమా ఇండస్ట్రీని బద్నాం చేయద్దని చెప్పేదే ఈ సినిమా అని చెప్పుకొచ్చారు.

ఇక సినిమా పరిశ్రమలోకి వచ్చే వారికి చెప్పేదేమీ లేదు, కాంప్రమైజ్ అవ్వాలి అని ఏమి లేదని, ఏదైనా మన మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. రియల్ లైఫ్ లో నాకు జరిగిన సంఘటనలు ఉంటాయని సినిమాలో అది కూడా చూపామని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version