నాజూకైన శరీరంతో,హాట్ ఫొటోస్ తో హల్చల్ చేస్తున్న నిధి

-

సినిమా పరిశ్రమలో సక్సెస్ వెనకే అందరూ పరిగెత్తుతూ వుంటారు అన్నది పచ్చి నిజం. అలాగే కొంత మందకి తమ కెరియర్ ను ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్దం కాదు. కొంత మందికు హిట్ రాగానే వరసగా సినిమాలు ఒప్పుకోవడం చేస్తూ వుంటారు. దానిలో కథాబలం వుందా అని కూడా చూడరు. కొందరు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వుంటారు. కొన్ని సార్లు తెలివిగా ఆలోచించి స్కిన్ షో చేస్తూనే, డబ్భులు తక్కువ ఇచ్చినా సర్దుకొని మరిన్ని అవకాశాలు పడుతూ ఉంటారు.అలాంటి హీరోయిన్ నిధి అగర్వాల్.

నిధి నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను.. సినిమా, హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ లాంటి  హిట్ సినిమాలలో నటించింది.ఈ సినిమాల తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. ఇక ఇక్కడ లాభం లేదని కోలీవుడ్ పరిశ్రమలో అదృష్టం పరీక్షించు కోవడం కోసం చెన్నై వెళ్ళింది. ఆమె అదృష్టం బాగుండి కోలీవుడ్లో మంచి అవకాశాలు దక్కాయి.

వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిన నిధి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. నిధి సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. తన బొద్దు అందాలను ముద్దుగా అందరికీ వడ్డిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version