అక్కడ ఇల్లు అద్దెకు ఇవ్వాలి అంటే సెక్స్ చెయ్యాలి…!

-

ఇల్లు అద్దెకు ఇవ్వాలి అంటే… సాధారణంగా ఎవరైనా డబ్బులు వసూలు చేస్తారు. వారు ఉండే విధానం బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి కూడా ధర నిర్ణయించి నెలకు ఇంత అని చెప్తారు. ఇక అవసరం ఉన్న వాళ్ళను చూసి అయితే ఇళ్ళ యజమానులు ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తూ ఉంటారు… భారత్ లాంటి దేశాల్లో అయితే అద్దె ఇళ్ళకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. వీళ్ళు పెట్టె షరతులకే ఇల్లు కావాలి అని వచ్చిన వాళ్లకు చుక్కలు కనపడతాయి. కాని ఒక చోట మాత్రం ఇల్లు అద్దెకు ఇవ్వాలి అంటే సెక్స్ చేయ్యాలి… అవును అక్కడ ఇల్లు అద్దెకు ఇవ్వాలి అంటే సెక్స్ చెయ్యాలి…

ఎక్కడా ఏంటి అనుకుంటున్నారా…? అయితే ఈ స్టోరీ తెలుసుకోండి. ఒక బాధితురాలు అంతర్జాతీయ వార్తా సంస్థ కోసం చేసిన ఒక పరిశోధనలో వెల్లడైన విషయం ఇది. తూర్పు లండన్ లో ఒక చిన్న పని మీద కొన్నాళ్ళు ఉండటానికి ఒక యువతీ వెళ్ళింది. అక్కడ కనపడిన ఒక స్థానికుడిని పిలిచి అడిగింది. తన వివరాలు మొత్తం అతనికి చెప్పింది. తను ఏ పని కోసం వచ్చింది… తను ఎన్ని రోజులు ఉండేది అంతా చెప్పింది. ఎంత ఇవ్వాలి అని అతనిని అడిగింది. దీనికి స్పందించిన అతను చెప్పిన సమాధానం విని ఆమె షాక్ కి గురైంది.

తాను ఇల్లు అద్దెకు ఇవ్వాలి అంటే తనతో ఒక రాత్రి ఉండాలి అని ఆ యువకుడు సమాధానం ఇచ్చాడు. దీనికి ఆమె కన్నీరు పెట్టుకుని మరో వీధికి వెళ్ళగా అక్కడ ఆమెకు నిర్ఘాంతపోయే దృశ్యాలు కనిపించాయి. ఇల్లు అద్దెకు ఇవ్వాలి అంటే తమతో శృంగారం చెయ్యాలనే బోర్డులు దర్శనం ఇచ్చాయి. కొంత మంది యజమానులు తాము ఇల్లు ఇవ్వాలి అంటే తమతో ప్రతీ రెండు రోజులకోసారి సెక్స్ చెయ్యాలని చెప్పడం గమనార్హం. ఇందుకోసం ఆన్లైన్ ప్రకటనలు కూడా ఆ ప్రాంతంలో ఉండటం చూసిన ఆమె కంగు తిని అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిన్న వయసు ఉన్న యువకులు కూడా ఇలాగే వ్యవహరించడం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news