Huge explosion in Bhuvanagiri: భువనగిరిలో భారీ పేలుడు సంభవించింది. ఇక భువనగిరిలో భారీ పేలుడులో స్పాట్లోనే ముగ్గురు మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మోటకొండూరు మండలంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది.

ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఏడుగురు కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
- భువనగిరిలో భారీ పేలుడు.. స్పాట్లోనే ముగ్గురు మృతి!
- యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం
- మోటకొండూరు మండలంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు
- ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు
- ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఏడుగురు కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం