భర్త లేని టైంలో ఆంటీతో శృంగారం..అంతలోనే !

-

జైపూర్‌ పట్టణంలోని ఓ కంపెనీలో ఉద్యోగం నిర్వహిస్తున్న రాజేష్‌ తన భార్య రమ తో కలిసి నివసిస్తున్నాడు. అయితే రాజుకు తమ్ముడు రమేష్‌ ఉన్నాడు. అయితే తమ్ముడు జాబ్‌ కోసం పట్టణానికి రావడంతో హాస్ట్‌లో వద్దని తన ఇంట్లోనే ఉండమన్నాడు రాజేష్‌. అయితే.. అప్పటి నుంచి రాజు ఇంట్లోనే ఉంటున్న రమేష్‌ కు తన వదినపై కన్నుపడింది.

రాజేష్‌ ఆఫీసులకు వెళ్లాకా.. తన వదిన రమతో మాటలు కలిపి తనను లోబర్చుకున్నాడు. అయితే.. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం కొన్ని రోజులుగా నడుస్తోంది. అయితే.. ఇటీవల రాజేష్‌ రోజులాగే ఆఫీస్‌కు వెళ్లాడు.. కానీ త్వరగానే తిరిగి వచ్చాడు. ఇది తెలియని రమేష్‌ , రమలు బెడ్‌ రూంలో శృంగారంలో మునిగిపోయారు. దీంతో భర్త రాజేష్‌ వచ్చేసరిగి ఇద్దరు కంగారు పడుతూ బెడ్‌ రూం నుంచి బయటకు వచ్చారు. ఇది గమనించిన రాజేష్‌ ఇద్దరినీ కొట్టాడు. తమ్ముడిని ఇంటికి పంపించిడమే కాకుండా.. రమ తో రాజేష్‌ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version