“భార్య – భర్తల” మధ్య గొడవ… ఫ్లైట్ సడెన్ ల్యాండింగ్ !

-

కాసేపటి క్రితం ఒక వింత అనుభవం విమానంలో ప్రయాణించే వారికి ఎదురైంది. లుఫ్తాన్సా విమానం మునిచ్ నుండి బ్యాంకాక్ వెళ్తుండగా మార్గం మధ్యలో ఫ్లైట్ లోని ఇద్దరు భార్యా భర్తలు ఒక విషయంపై గొడవ పడ్డారు.. ఈ గొడవ చిలికి చిలికి గాలి వానగా మారడంతో ఫ్లైట్ లోని ప్రయాణికులు అందరూ ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. దీనితో ఆగ్రహించిన ప్రయాణికులు ఫ్లైట్ సిబ్బందికి ఫిర్యాదు చేయగా, అయితే సిబ్బంది కొంతసేపు ఆ జంటను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా ఉపయోగం లేదని భావించి విమానాన్ని మధ్యలో ఎక్కడైనా ఆపి వారిని దించాలని ప్లాన్ చేశారు.. మొదటగా వీరు ఫ్లైట్ ను పాకిస్తాన్ లో ల్యాండ్ చేయాలని ట్రై చేశారు, ఇక చివరికి ఢిల్లీ లో ల్యాండ్ చేసేశారు.

- Advertisement -

ల్యాండ్ చేసిన అనంతరం ఈ భార్య భర్తలు ఇద్దరినీ ఎయిర్ పోర్ట్ సిబ్బందికి అప్పగించారు. ఆ తర్వాత వీరు మామూలుగానే అదే విమానంలో బ్యాంకాక్ కు చేరడానికి వెళ్లిపోయారు. ఈ విధంగా జరగడం ఇదే మొదటిసారి అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...