భార్య భర్తలు కలిసి అస్సలు ఈ పనులు చేయకూడదు..!

-

చాణక్య జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి చక్కగా చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన సమస్యల నుండి గట్టెక్కొచ్చు. ఆనందంగా ఉండొచ్చు. స్త్రీ పురుషులు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు కలిసి చేయకూడదని చాణక్య అన్నారు మరి స్త్రీ పురుషులు కలిసి ఎలాంటి పనులు ఒకేసారి చేయకూడదు అనేది చూద్దాం. భార్యాభర్తలు రెండు శరీరాలు ఒకే ప్రాణం వంటి బంధం శరీరం ద్వారా ఒకరితో ఒకరు అనుసంధానం కలిగి ఉంటారు.

Chanakya Niti

కాబట్టి వాళ్ల మధ్య ఏమీ తేడా ఉండదు. అయితే ఆచార్య చాణక్య ప్రకారం కొన్ని పనులు ఇద్దరు కలిసి చేయకూడదట. భార్యాభర్తలిద్దరూ కలిసి ఒకేసారి ధ్యానం వంటివి చేయకూడదు అలా చేస్తే వారు పరధ్యానంలో పడతారు ఎప్పుడూ కూడా ఇద్దరూ కలిసి ధ్యానం చేయకూడదు విడివిడిగా ధ్యానం చేసుకోవాలి అలానే భార్యాభర్తలిద్దరూ కలిసి చదువుకోవడం కూడా మంచిది కాదు.

సరిగ్గా శ్రద్ధగా చదువుకోవాలంటే ఇద్దరు వేరువేరుగా కూర్చుని చదువుకోవాలి అదే విధంగా స్త్రీ పురుషులు ఒకరి ముందు ఒకరు బట్టలని మార్చుకోకూడదు. బట్టలు మార్చుకోవడం లేదంటే బట్టలు సరి చేసుకునే స్త్రీ ని పురుషులు చూడడం మంచిది కాదట కాబట్టి భార్య భర్తలు కలిసి ఈ పనులు చేయకూడదు. విడివిడిగా ఈ పనులు చేసుకోవాలి తప్ప ఒకేసారి ఈ పనులు చేసుకోవడం మంచిది కాదని చాణక్య చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news