ప్రారంభమైన హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక

-

హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభమం ఐంది. GHMC ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికల బరిలో మజ్లిస్ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు ఉన్నారు.

Hyderabad Local Body MLC election begins

250 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 25న GHMC ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ ఉంటుంది.

  • ప్రారంభమైన హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక

    GHMC ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

  • సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
  • ఎన్నికల బరిలో మజ్లిస్ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు
  • 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు
  • ఈనెల 25న GHMC ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్

Read more RELATED
Recommended to you

Latest news