ఇవాళ GHMC ఉద్యోగులకు ప్రభుత్వ సెలవు ఉండనుంది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభమం ఐంది. GHMC ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కొనసాగనుంది.

ఎన్నికల బరిలో మజ్లిస్ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు ఉన్నారు. 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 25న GHMC ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ ఉంటుంది.హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఉన్న నేపథ్యంలోనే ఇవాళ GHMC ఉద్యోగులకు ప్రభుత్వ సెలవు ఉండనుంది.