కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. జీవితంలో తాను ఏడ్చిన సందర్భాలు చెప్పిన కేటీఆర్.. ఈ సందర్బంగా ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తునపుడు హాస్పిటల్లో ఉండగా ఓ పోలీస్ అధికారి వచ్చి మీ నాన్న బ్రెయిన్ డెడ్ అయి చనిపోతాడు అన్నపుడు ఏడ్చానన్నారు.

నా కొడుకు మీద బాడీ షేమింగ్ చేస్తూ విపరీతమైన ట్రోల్స్, చేసినపుడు, నాకు పలువురితో సంబంధాలు అంటగడుతూ మంత్రులు సహా తప్పుడు ప్రచారాలు చేసినపుడు బాధపడ్డాను ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. ఎన్ని కష్టాలు వచ్చిన ఎగురుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు కేటీఆర్.
జీవితంలో తాను ఏడ్చిన సందర్భాలు చెప్పిన కేటీఆర్
తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తునపుడు హాస్పిటల్లో ఉండగా ఓ పోలీస్ అధికారి వచ్చి మీ నాన్న బ్రెయిన్ డెడ్ అయి చనిపోతాడు అన్నపుడు ఏడ్చాను
నా కొడుకు మీద బాడీ షేమింగ్ చేస్తూ విపరీతమైన ట్రోల్స్, చేసినపుడు, నాకు పలువురితో… pic.twitter.com/r67NIZP6Lw
— Telugu Scribe (@TeluguScribe) April 22, 2025