కుంభమేళాకు రూ.1500 కోట్లు ఖర్చు పెడితే… 3 లక్షల కోట్ల ఆదాయం -సీఎం యోగి

-

కుంభమేళాకు రూ.1500 కోట్లు ఖర్చు పెడితే… 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు సీఎం యోగి. తాజాగా మహా కుంభమేళాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. మహా కుంభమేళాకి రూ.1500 కోట్లు ఖర్చు పెడితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.

If Rs. 1500 crores were spent on Mahakumbha Mela, the state of Uttar Pradesh got 3 lakh crores of income

ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారన్నారు. ఇలాంటి కార్యక్రమం విజయ వంతం కావడం గర్వకారణమని చెప్పారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. కాగా, ప్రయాగ్ రాజ్‌లో కొనసాగుతోన్న మహాకుంభమేళాకు భక్తులు అంచనాలకు మించి పోటెత్తుతున్నారు. జనవరి 13 నుంచి నేటి వరకు 50 కోట్ల మందికి పైగా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 26 వరకు మహాకుంభమేళా కొనసాగనుండగా ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news