వాస్తు: ఇంటి ముఖద్వారం దగ్గర ఇవి ఉంటే తొలగించడం మంచిది..!

-

వాస్తు పండితులు చెప్పిన ఈ విషయాలని కనుక పాటిస్తే సమస్యలు రావు. కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ రోజు వాస్తు పండితులు మనతో షేర్ చేసుకున్నారు మరి ఆలస్యం లేకుండా వాటి కోసం తెలుసుకోండి.

ఇంట్లో నెగిటివిటీ దూరం అయిపోయి పాజిటివిటీ ఉండాలంటే ఇంటి ముఖద్వారం దగ్గర ఇటువంటి తప్పులు చేయొద్దు అని చెబుతున్నారు. ఒకవేళ కనుక ఎవరైనా ఇటువంటి తప్పులు చేశారు అంటే అప్పుడు తప్పక సమస్యలు వస్తాయని పండితులు చెప్పడం జరిగింది.

అయితే ఇంట్లో ఉండే నెగెటివిటీ పూర్తిగా దూరమైపోయి పాజిటివిటీ కలగాలి అంటే ఇలా చేయొద్దు. ఇంటి ఎదురుగా చెట్టు లేదా పోల్ ఉంటే వాటిని ఉంచడం మంచిది కాదు. వాటిని తొలగించడం మంచిది.

అదే విధంగా ఇంటి ఎదురుగా గొయ్యి ఉంటే కూడా కప్పి వేయడం మంచిది. ఇది మంచి దానికి సంకేతం కాదు. కాబట్టి ఇటువంటి ఏమైనా ఉంటే తొలగించడం మంచిది లేదు అంటే నెగిటివిటీ కలిగే అవకాశం ఉంది.

ఈ తప్పులు చేస్తే కుటుంబ సభ్యులు సమస్యలు బారిన పడాల్సి ఉంటుందని గమనించండి. ముఖద్వారం దగ్గర స్వస్తిక్ ఉంచితే మంచిది. అదే విధంగా ఆ గొయ్యిని కప్పి వేయడం మంచిది ఇలాంటి తప్పులు సరిదిద్దుకుంటే సమస్యలు ఉండవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version