ఇలా మీ కిచెన్ సింక్ ని క్లీన్ చేస్తే.. తెల్లగా వచ్చేస్తుంది.. జిడ్డు అంతా మాయం..!

-

కిచెన్లో ఉండే సింక్ ని మనం ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటాము. చేతులు కడుక్కోవడానికి పాత్రలు వేయడానికి ఇలా చాలా.. కిచెన్ లో ఉండే సింక్ లో జిడ్డు అది ఎక్కువగా పేరుకు పోతుంది జిడ్డు, మురికి వంటివి ఎక్కువగా ఉంటే బొద్దింకలు వంటివి కూడా బాగా చేరుతాయి కిచెన్ సింక్ ని క్లీన్ చేసుకోవడానికి చాలా మంది రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ జిడ్డు పోదు. మురికి కూడా అలానే ఉండిపోతుంది ఒకవేళ కనుక మీరు కిచెన్ సింక్ ని బాగా క్లీన్ చేసుకోవాలని మంచి టిప్ కోసం చూస్తున్నట్లయితే ఇలా ఫాలో అయిపోండి.

ఇలా కనుక మీరు కిచెన్ సింక్ ని క్లీన్ చేశారంటే కిచెన్ సింక్లో జిడ్డు అంతా కూడా పోతుంది కిచెన్ సింక్ తెల్లగా వస్తుంది. పైగా మురికి వంటివి ఏమీ ఉండవు. దీని కోసం మీరు కొంచెం డిటర్జెంట్ ని తీసుకుని అందులో ఉప్పు వేసి మిక్స్ చేసి దీనిని మీరు సింక్ ని క్లీన్ చేయడానికి ఉపయోగించండి ఇలా మీరు కిచెన్ సింక్ ని క్లీన్ చేస్తే చిటికెలో తెల్లగా వచ్చేస్తుంది.

ఒక గిన్నెలోకి లిక్విడ్ డిటర్జెంట్ ని తీసుకుని ఒక చెంచ ఉప్పు బేకింగ్ సోడా వేసి కూడా మీరు క్లీన్ చేయొచ్చు దీనిని మీరు ఒక సీసా లో స్టోర్ చేసుకుని క్లీన్ చేయడానికి వాడొచ్చు. కుక్కర్ లో ఉండే మురికిని కూడా ఇది పోగొడుతుంది. ఈ మిశ్రమాన్ని మీరు ఇలా కూడా వాడుకోవచ్చు. ఈ లిక్విడ్ తో మీరు టాయిలెట్ ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఈజీగా మీరు మీ ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు సులభంగా మరకలు అన్ని పోతాయి తెల్లగా వచ్చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version