అమ్మోరు సినిమా ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

-

సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఎన్నో రికార్డులను క్రాస్ చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇటీవల కే జి ఎఫ్ సినిమా కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక పోతే ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని.. ఎప్పటికీ నిలిచి పోతూ ఉంటాయి. ఇకపోతే ప్రేక్షకులలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అమ్మోరు అని చెప్పవచ్చు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో స్వర్గీయ హీరోయిన్ సౌందర్య , సురేష్ కలిసి నటించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ , రామిరెడ్డి , కళ్ళు చిదంబరం వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. 1995వ సంవత్సరంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం మంచి రికార్డులను క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాకు ఇప్పటికీ చాలా మంది అభిమానులు ఉన్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ చిత్రం టీవీ లో వచ్చింది అంటే చాలు మిస్ చేయకుండా చూసే అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాలో నటించిన రామిరెడ్డి, సౌందర్య, రమ్యకృష్ణ , కళ్ళు చిదంబరం తమ నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో అమ్మవారి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనతో ఎంతో బాగా ఆకట్టుకుంది ఆ చిన్నారి. ఆ చిన్నారి ప్రస్తుతం ఎవరో తెలిస్తే మాత్రం అవునా అనాల్సిందే. ఇక ఈమె ఎవరో కాదు సునయన.

అమ్మోరు సినిమా ద్వారా సునయన కు చాలా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా వచ్చి సుమారుగా ఇరవై ఏడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ మాత్రం అమ్మోరు సినిమాతో పాపులారిటీ దక్కించుకొని ఇప్పటికీ కూడా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఇటీవల నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా వచ్చిన ఓ బేబీ సినిమాలో కూడా ఈమె నటించి అందర్నీ ఆకట్టుకుంది. ఈమె ప్రస్తుతం యూట్యూబ్ లో వీడియో లు చేస్తూ వుంది సునయన.

Read more RELATED
Recommended to you

Latest news