సుడిగాలి సుదీర్ ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

-

టాలీవుడ్లో బుల్లితెరపై నటుడిగా, యాంకర్ గా, తన హవాని కొనసాగిస్తూ ఉన్నాడు సుడిగాలి సుదీర్. తాజాగా ఈ మధ్య కాలంలో హీరోగా కూడా కొన్ని చిత్రాల్లో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందాడు. ఇప్పటివరకు బుల్లితెరపై అత్యధికంగా ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా పేరుపొందాడు సుధీర్. సుదీర్ కి పేరుతెచ్చింది జబర్దస్త్ షో అని చెప్పవచ్చు. సుధీర్ ఫ్యామిలీ గురించి, ఆస్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సుధీర్ అసలు పేరు సుధీర్ ఆనంద్. సుధీర్ జన్మస్థలం వెస్ట్ గోదావరి ఆంధ్ర ప్రదేశ్. సుధీర్ తన చదువును మొత్తం తిరుపతి పూర్తి చేశారు. సుధీర్ తండ్రి పేరు దేవ్ ఆనంద్, తల్లి పేరు నాగరాణి భయానా ఇక సుధీర్ తో పాటు సుధీర్ కి ఒక చెల్లెలు, తమ్ముడు కూడా ఉన్నాడు. సుధీర్ చిన్నతనంలో అనుభవించిన కష్టాలు ప్రస్తుతం సుధీర్ ని ఈ పొజిషన్ లో ఉండేలా చేశాయని అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు సుధీర్. సుధీర్ తన నాలుగో తరగతి చదువుతున్న వయసులోనే మ్యాజిక్ నేర్చుకునే స్కూల్లో వాటిని ప్రజెంటేషన్ చేసేవాడు.

అలా పెద్దయ్యాక కొన్నిసార్లు తినడానికి తిండి లేక ఎన్నో రోజులు పస్తులు ఉన్నాడట సుధీర్. సుధీర్ చిన్నతనం నుండే తన హీరో అవ్వాలనుకునేవారు సుధీర్ ఇంటర్ అయిపోగానే సినిమాలలో వెళ్లి నటించాలని హైదరాబాద్ కీ వచ్చేశారు. అలా హైదరాబాద్ కి వచ్చిన సుదీర్ ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో తిరిగి వెళ్తున్న సమయంలో.. తనకు వచ్చిన మ్యాజిక్ తో తన కుటుంబాన్ని పోషించే వారు.

రామోజీ ఫిలిం సిటీ లో 30 వేల జీతానికీ ఒక ఏడాది పాటు చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల వాటిని వదిలేసాడు. సుధీర్ మొదటిసారిగా యాక్టర్ గా నటించిన సినిమా తీయాలని కలలు కన్నాడు. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సైడ్ యాక్టర్ గా కూడా నటించారు. ప్రస్తుతం సుధీర్ వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. సుధీర్ తన మొదటి రెమ్యూనరేషన్ 1.80 లక్షల గా తీసుకున్నాడు. హీరోగా నటించిన సాఫ్ట్వేర్ సుదీర్ సినిమా కి రూ.20.37 లక్షలు తీసుకున్నారు. ఇక జబర్దస్త్ ఒకటో ఎపిసోడ్ కి రూ.2 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నాడు. ఇక్క డి షో కి రూ.30 లక్షల రూపాయల వరకు తీసుకుంటారు. సుధీర్ దగ్గర రెండు ఖరీదైన కార్లు ఉన్నాయి వాటి ధర 50 లక్షల రూపాయలు. మణికొండలో సుదీర్ హౌస్ విలువ 70 లక్షలు పైనే ఉంటుంది. ఇక తాజాగా మణికొండలోని మరొక ఇల్లు నిర్మిస్తున్నారు దానిలో రూ.2 కోట్లకు పైగానే ఉంటుంది. సుధీర్ ఆస్తి విలువ దాదాపుగా రూ. 30 కోట్లకు పైగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version