హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ ప్రభుత్వ సంస్థలోని ఖాళీలను భర్తీ చేసెందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ సీనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు మొదలగు వివరాలు మీకోసం..
మొత్తం ఖాళీల సంఖ్య: 2
పోస్టుల వివరాలు: సీనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
వయస్సు: జూన్ 12, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.
వ్యవధి: 3 సంవత్సరాలు
స్టైపెండ్: నెలకు రూ.35,000ల నుంచి రూ.42,000ల వరకు చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంటెక్/ ఎంఈ (మెకానికల్/కెమికల్/థర్మల్/ పవర్‌ప్లాంట్ ఇంజినీరింగ్)లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 20, 2022.
ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగినవాల్లు సంభందిత నోటిఫికేషన్, అధికారిక వెబ్ సైట్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి.