చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

-

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక చంద్రయాన్ -3 సేఫ్ ల్యాండింగ్ కు అంతా సిద్ధమైంది. బుధవారం సాయంత్రం జరిగే సేఫ్ ల్యాండింగ్ కోసం భారత్ మాత్రమే కాదు ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి అపూర్వ ఘట్టం నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఈ చారిత్రక ఘట్టాన్ని స్టూడెంట్స్ లైవ్ లో చూసేలా విద్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దేశంలోని విద్యార్థులందరు చంద్రయాన్ సెఫ్ ల్యాడింగ్ చూసేల్ అన్ని విద్యా సంస్థలు ఏర్పాట్లు చేయాలన్న ఇస్రో విజ్ఞప్తి మేరకు అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version