శీతాకాలంలో కచ్చితంగా ఈ 5 డీ విటమిన్ ఉండే ఆహారపదార్దాలని తీసుకోండి..!

-

విటమిన్ డి ఆరోగ్యానికి చాలా అవసరం ముఖ్యంగా శీతాకాలంలో విటమిన్ డి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మరి విటమిన్ డి ఏ ఆహార పదార్థాల ద్వారా మనకి లభిస్తుంది..? ఎటువంటి వాటిని డైట్ లో తీసుకోవడం మంచిది వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది విటమిన్ డి లోపంతో ఇబ్బంది పడుతున్నారు అలాంటివారు ఇటువంటి ఆహార పదార్థాలను కచ్చితంగా తీసుకోవాలి లేకపోతే లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి.

గుడ్లు:

విటమిన్ డి గుడ్లలో సమృద్ధిగా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ని కూడా తగ్గిస్తుంది వివిధ రకాల సమస్యల నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది.

ఫ్యాటీ ఫిష్:

ఫ్యాటీ ఫిష్ వంటి వాటిని కూడా డైట్లో తీసుకోవడం మంచిది ఇందులో కూడా విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది.

పుట్టగొడుగులు:

పుట్టగొడుగులు లో కూడా విటమిన్ డి ఉంటుంది అలానే ఫైబర్, ప్రోటీన్, పొటాషియం కూడా ఉంటుంది పోషక విలువలు కూడా బాగుంటాయి కాబట్టి మీరు పుట్టగొడుగులని కూడా డైట్ లో తీసుకోవచ్చు.

కమల పండ్లు:

కమల పండ్లు డైట్లో తీసుకోవడం మంచిది ఇందులో విటమిన్ సి విటమిన్ డి కూడా ఉంటాయి. మీ చర్మాన్ని మరింత అందంగా మార్చడానికి కూడా ఇది సహాయ పడుతుంది కాబట్టి చేర్చుకోవడం మంచిది.

కాడ్ లివర్ ఆయిల్:

ఇందులో విటమిన్ ఏ విటమిన్-డి ఉంటుంది. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో ఉంటాయి. చూశారు కదా ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన చిట్కాలను మరి డైట్ లో వీటన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండండి ఏ బాధ లేకుండా జీవించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version