టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా… జట్ల వివరాలు ఇవే

-

ఇంగ్లాండ్ మరియు టీమిండియా మధ్య ఇవ్వాళ మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ లీడ్స్ వేదికగా జరుగుతోంది. కాగా 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 తేడాతో టీం ఇండియా ముందంజలో ఉన్న సాగతి తెల్సిందే.

జట్ల వివరాలు :

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలన్, జో రూట్ (సి), జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్ (డబ్ల్యూ), మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రెయిగ్ ఓవర్టన్, ఒల్లీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్

ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, KL రాహుల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (c), అజింక్య రహానే, రిషబ్ పంత్ (w), రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Latest news