India vs New Zealand, 2nd ODI : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

-

ఇవాళ న్యూజిలాండ్‌ వర్సెస్‌ టీమిం డియా జట్ల మధ్య రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌ రాయ్‌ పూర్‌ వేదికగా జరుగనుంది. ఇవాళ మధ్యా హ్నం 1.30 గంటలకు ఈ మ్యా చ్‌ ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటికే మొదటి వన్డే గెలిచిన టీమిండియా.. ఈ మ్యాచ్‌ గెల వాలని స్కెచ్‌ వేసింది. అయితే, ఈ మ్యాచ్‌ లో టాస్‌ నెగ్గిన టీమిండియా మొదట బౌలింగ్‌ చేయాలని నిర్నయం తీసుకుంది.

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w/c), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Latest news