Ind vs SL : టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా..జట్ల వివరాలు ఇవే

-

ఇండియా – శ్రీలంక జట్ల మధ్య ఇవాళ మొదటి టెస్టు మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా మంచి ఊపులో ఉంది. ఈ తరుణంలోనే టెస్ట్ సిరీస్ కు కూడా సన్నద్ధమైంది ఇండియా. ఇక ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ మొహాలీ వేదికగా జరుగుతోంది.

ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ లో టాస్ నెగ్గిన టీమిండియా.. మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట శ్రీలంక బౌలింగ్‌ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే….

శ్రీలంక (ప్లేయింగ్ XI): దిముత్ కరుణరత్నే(సి), లహిరు తిరిమన్నె, పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా(w), సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దెనియా, లహిరు కుమార

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(w), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

Read more RELATED
Recommended to you

Latest news