ఏకాదశులు వివరాలు ఇవే !

-

ప్రతీ ఒక్కరికి తెలుసు ఏకాదశి అంటే ఉపవాసం అని. అయితే ప్రతీనెల రెండు ఏకాదశులు వస్తాయి. వీటిలో ప్రధానంగా తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశులను జరుపుకొంటారు. అయితే చాలామంది మాత్రం ప్రతీనెల రెండుసార్లు ఏకాదశి వ్రతాలను ఆచరిస్తారు. దీనివెనుక పరమ శాస్త్రబద్ధమైన రహస్యాలు ఉన్నాయి. నెలకు రెండుసార్లు ఉపవాస దీక్షను చేయడం వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ఇదే విషయాన్ని జపాన్‌ శాస్త్రవేత్త నిరూపించి నోబెల్‌ను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది (2020) ఏకాదశులు వాటి పేర్లు ఎప్పుడు వస్తాయో తెలుసుకుందాం.

 

సోమవారం, 06 జనవరి పౌష పుత్రద ఏకాదశ
సోమవారం, 20 జనవరి అన్నదాన ఏకాదశి
బుధవారం, 05 ఫిబ్రవరి జయ ఏకాదశి
బుధవారం, 19 ఫిబ్రవరి విజయ ఏకాదశి
శుక్రవారం, 06 మార్చి అమలకి ఏకాదశి
గురువారం, 19 మార్చి పాపవిమోచిని ఏకాదశి
శనివారం, 04 ఏప్రిల్ కమద ఏకాదశి
శనివారం, 18 ఏప్రిల్ వరూథిని ఏకాదశి
సోమవారం, 04 మే మోహిని ఏకాదశి
సోమవారం, 18 మే అపర ఏకాదశి
మంగళవారం, 02 జూన్ నిర్జల ఏకాదశి
బుధవారం, 17 జూన్ యోగిని ఏకాదశి
బుధవారం, 01 జూ దేవ్ షాయని ఏకాదశి
గురువారం, 16 జూ కమిక ఏకాదశి
గురువారం, 30 జూ శ్రావణ పుత్రద ఏకాదశి
శనివారం, 15 ఆగస్టు అజ ఏకాదశి
శనివారం, 29 ఆగస్టు పార్శ్వ ఏకాదశి
ఆదివారం, 13 సెప్టెంబర్ ఇందిరా ఏకాదశి
ఆదివారం, 27 సెప్టెంబర్ పద్మిని ఏకాదశి
మంగళవారం, 13 అక్టోబర్ పరమ ఏకాదశి
మంగళవారం, 27 అక్టోబర్ పాపాంకుశ ఏకాదశి
బుధవారం, 11 నవంబర్ రామ ఏకాదశి
బుధవారం, 25 నవంబర్ దేవుత్తాన ఏకాదశి
శుక్రవారం, 11 డిసెంబర్ ఉత్పన్న ఏకాదశి
శుక్రవారం, 25 డిసెంబర్ మోక్షద ఏకాదశి

 

-శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version