అంతర్జాతీయ యోగా దినోత్సవం :
నేడే అంతర్జాతీయ యోగా దినోత్సవం.. నేటితో ఈ దినోత్సవానికి 6 వ ఏడు. భారత దేశంలో యోగా కు ఓ ప్రత్యేక గుర్తింపు ప్రాముఖ్యత ఉంది. యోగా అనేది ఓ క్రియ.. ఈ క్రియ మనకు పురాణాల నుండు వేదాల నుండి ఋషుల నుండి బోధింపబడింది. యోగా మానవ జీవితాన్ని సంపూర్ణం చేసే క్రియగా పిలుస్తారు. ఇక ఇలాంటి గొప్ప క్రియని నిత్యం ఆచరిస్తుంటారు మన ప్రధాని మోడీ. ఇక ఆయన పిలుపు మేరకు జాతి మొత్తం తమ గృహాల్లో పార్కుల్లో యోగా అకాడమిలలో ఒక్క చోటికి చేరి సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ యోగా క్రియను అనుసరిస్తున్నారు. భారత్ టిబెట్ బార్డర్లలో ఉన్న మన సైనికులు సైతం మైనస్ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతం అయినప్పటికీ యోగా ను అనుసరిస్తున్నారు.
Jammu and Kashmir: Indian Army's Jammu Kashmir Light Infantry (JKLI) Battalion performs yoga in Rangreth of Srinagar on #InternationalYogaDay today. pic.twitter.com/SBmofO7yRZ
— ANI (@ANI) June 21, 2020
Delhi: President Ram Nath Kovind performs yoga today on #InternationalYogaDay pic.twitter.com/5UoM61pexI
— ANI (@ANI) June 21, 2020