saree

Anu Emmanuel: నగలు చూపుతూ..సంప్రదాయ కట్టులో అను ఇమ్మాన్యుయల్ వగలు

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయల్..తెలుగులో ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే, ఈ భామకు అనుకున్న స్థాయిలో స్టార్ డమ్ అయితే ఇంకా రాలేదు. కాగా, సోషల్ మీడియాలో మాత్రం ఈ సుందరి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట...

సంప్రదాయ సౌరభం..చీరకట్టులో అమృత అయ్యర్ సొగసులు చూడతరమా..

‘‘పడాయివీరన్’’ అనే హీరోయిన్ గా కెరీర్ స్టార్ చేసింది అందాల ముద్దుగుమ్మ అమృత అయ్యర్. ‘‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’’ సినిమాతో తెలుగు చిత్ర సీమకు వచ్చింది. ఇందులో ‘‘నీలి నీలి ఆకాశం’’ పాటతో బాగా ఫేమస్ అయిపోయింది ఈ సుందరి. అమృత సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండబోదు. కానీ, ఇటీవల కాలంలో...

ట్రెండ్ సెట్ చేసిన దీపికా పదుకొనే..ఓల్డ్ శారీలో బ్యూటిఫుల్ లుక్స్

బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి దీపికా పదుకొనె..ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. గ్లామర్ వరల్డ్ అయిన ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది. ‘చపాక్’ ఫిల్మ్ లో డీ గ్లామర్ పాత్ర పోషించి ప్రేక్షకులను ఫిదా చేసింది. ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ తో మ్యారేజ్ తర్వాత ఈ భామ మరిన్ని క్రేజీ...

Sadha : చీర అందాలతో యూత్‌ లో కాక రేపుతున్న సదా..ఫోటోలు వైరల్‌

బ్యూటిఫుల్ హీరోయిన్ సదా..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెండితెరపైన ‘జయం’ చిత్రంతో సదా పర్ఫార్మెన్స్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తుంటుంది. ‘వెళ్లవయ్యా..వెళ్లు’ అనే చెప్పే డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి కూడా. ప్రస్తుతం ఈ భామ బుల్లితెరపైన కూడా సత్తా చాటుతోంది. డ్యాన్స్ ప్రోగ్రామ్ కు జడ్జిగా వ్యవహరిస్తున్నది సదా. ఇకపోతే ఈ భామ ఇటీవల కాలంలో సోషల్...

స్లీవ్ లెస్ జాకెట్, బ్లాక్ శారీలో ప్రగతి లుక్స్..ఫొటోలు వైరల్

టాలీవుడ్ లో సీనియర్ ఆర్టిస్ట్‌గా ఉన్న ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపైన సంప్రదాయ పాత్రలు పోషించడానికి పెట్టింది పేరుగా ప్రగతి ఉంది. దాదాపుగా స్టార్ హీరోలందరి సినిమాల్లో తల్లి, అత్త పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ప్రగతి. ప్రగతి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు....

Anasuya: అనసూయను ఇలా చూసి తట్టుకోలేరు..చీరకట్టులోనూ రెచ్చొగొడుతున్న రంగమ్మత్త!

బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్..ఇటు వెండితెర అటు బుల్లితెర రెండిటిపైన కనబడుతోంది. తెలుగు సినిమాల్లో ప్రస్తుతం ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా అనసూయ ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. ఇప్పటికే దాదాపుగా స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించిన అనసూయ భరద్వాజ్..మరో వైపున ‘జబర్దస్త్’షోలోనూ ఆలరిస్తోంది. ఇక సోషల్ మీడియా వేదికగా అనసూయ చేసే రచ్చ...

Poorna: చీరకట్టులో పూర్ణ సాలిడ్ అందాలు..నగలు చూపుతూ వగలు

బ్యూటిఫుల్ హీరోయిన్ పూర్ణ ..ప్రజెంట్ బుల్లితెర, వెండితెర రెండిటినీ కవర్ చేస్తోంది. ‘ఢీ’ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తూనే సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ భామ ఇటీవల విడుదలై సక్సెస్ అయిన నందమూరి నటసింహం ‘అఖండ’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. మరో వైపున టెలివిజన్ కార్యక్రమాల్లోనూ, ఈవెంట్స్ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నది. మలయాళ...

Rashmi Gautam: చీరకట్టులో చిలిపిగా కవ్విస్తున్న ‘జబర్దస్త్’ యాంకర్..స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో రష్మి గౌతమ్ ఫోజులు

బుల్లితెరపైన గ్లామరస్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది యాంకర్ రష్మి గౌతమ్. ‘జబర్దస్త్’ ప్రోగ్రాంలో ఈ భామ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే అందాల ఆరబోతలో అస్సలు తగ్గేదేలే అని అంటుంది. ట్రెండీ వేర్ లోనైనా సంప్రదాయ వస్త్రాల్లోనైనా అందం, ఆభరణాల విషయంలోనైనా రష్మి గౌతమ్ ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నట్లు కనబడుతుంటుంది. హాట్ నెస్ కు...

Sneha: వెల్లివిరిసిన సంప్రదాయ సౌరభం..చీరకట్టులో అదరగొట్టిన స్నేహ

సీనియర్ హీరోయిన్ స్నేహ..హోమ్లీ బ్యూటీగా పేరు గాంచింది. తెలుగు స్టార్ హీరోలందరి సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసిన స్నేహ.. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్నది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నది. ఈ సంగతులు పక్కనబెడితే స్నేహ సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్...

Vaani Kapoor: చీరకట్టులో వాణి కపూర్ వయ్యారాలు..అస్సలు చూపు తిప్పుకోలేరు

బ్యూటిఫుల్ హీరోయిన్ వాణికపూర్..బాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ఈ భామ వెండితెరపైన కనబడితే చాలు..సినీ అభిమానులు అలా చూస్తుండిపోయేంత అందం ఈమె సొంతం కావడం విశేషం. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సుల్లో కనబడి కుర్రకారు మతి పోగొట్టె ఈ సుందరి తాజాగా సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో...
- Advertisement -

Latest News

Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలు..

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
- Advertisement -

విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..

ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్‌ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....

Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..

ఏపీలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లోని ప్రొద్ద‌టూరులో స్థానిక ఎమ్మెల్యే రామ‌చ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డిపై సోమ‌వారం దాడికి య‌త్నం జ‌రిగింది....

మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్‌

మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....

తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...