కరోనా వ్యాక్సిన్: ఉచితంగా బీర్, ఫుడ్ లాంటివి ఎన్నో…!

Join Our Community
follow manalokam on social media

ఇప్పుడు భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. పైగా పరిస్థితి కూడా బాలేదు. నిపుణులు మాత్రం వ్యాక్సిన్ కరోనాను కట్టడి చేస్తుంది అని అంటున్నారు. కానీ ప్రపంచం రెండు భాగాలుగా విడిపోయింది. ఇందులో ఒకటి వ్యాక్సిన్ లేని దేశాలు. మరొకటి వివిధ రకాల వ్యాక్సిన్స్ ని ఉపయోగించే దేశాలు.

అయితే జనం మాత్రం వీటి మీద ఆసక్తి చూపించడం లేదు. చాలా దేశాలలో ప్రభుత్వ మరియు ప్రైవేటు కంపెనీలు వివిధ రకాల ఆఫర్లని అందిస్తున్నారు. వీటిల్లో రెస్టారెంట్ల లో ఆహారం నుండి ఫ్రీ బీర్, చీప్ లిక్కర్ ఇలా అనేక రకాల ఆఫర్లను తీసుకొస్తున్నారు.

చైనా లో డ్యూయల్ స్ట్రాటజీని మొదలు పెట్టారు. ఇందులో ప్రభుత్వం మరియు కంపెనీలు వివిధ రకాల వ్యాక్సిన్ను ఇస్తున్నారు. అయితే కొన్ని నగరాల్లో తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పడం జరిగింది.

ఇదిలా ఉంటే హెనాన్ ప్రావిన్స్ నగరం లో టీకాలు వేయించుకొని వారిని బహిష్కరించాలని హెచ్చరిక తో పాటు పిల్లల విద్యని మరియు వాళ్ళని ఇంటి నుంచి లాక్కుంటామని బెదిరిస్తున్నారు. ఇలా ఎంతో వింతగా కరోనా వ్యాక్సిన్ కి సంబంధించిన విషయాలు వస్తున్నాయి.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...