దుబాయ్ కా రాణి బాడీగార్డ్ క‌‌హాని

Join Our COmmunity

దుబాయ్ రాజు భార్య …త‌న బాడీగార్డ్‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. అత‌నికి ఎప్పుడు కావ‌లంటే అప్పుడు న‌గ‌దు మ‌రియు గిఫ్ట్స్ ఇస్తు వ‌చ్చింది. దాదాపు 9కోట్ల న‌గ‌దు ఇచ్చింద‌ట‌. వీరి
అక్ర‌మ ‌సంబంధం చాలా సంవ‌త్స‌రాలుగా గ‌డుస్తున్నా .. తాజాగా వెలుగులోకి వొచ్చింది.

ఇప్పుడు వాళ్ళ సంబంధం గురించి తెలుకుందాం…
దుబాయ్ పాల‌కుడు షేక్ మొహ‌మ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ మ‌క్తుమ్ ఆర‌వ భార్య హ‌యా రెండు సంవ‌త్స‌రాల నుంచి బాడీగార్డ్‌తో అక్ర‌మ ‌సంబంధం న‌డుస్తుంది. అత‌ను బ్రిటీష్ బాడీగార్డ్‌,అత‌ని పేరు ర‌స్సెల్ ఫ్ల‌వ‌ర్స్. ఈ విష‌యం చెప్ప‌కుండా ఉండాటానికి అత‌నికి భారీగా న‌గ‌దు ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

ఈ విష‌యం గురించి ఎవ‌రికి తేలియ‌కుండా ఉండ‌టానికి అత‌నికి 1.2మిలియ‌న్ డాల‌ర్ల న‌గ‌దు దానితో పాటు 12వేల డాల‌ర్ల విలువైన వాచ్ మ‌రియు ఒక షాట్ గ‌న్ కూడా ఇచ్చింద‌ట‌.

ర‌స్సెల్ భార్య మాట్లాడుతూ..హ‌యా నా భ‌ర్తకు చాలా డ‌బ్బు మ‌రియు బ‌హుమ‌తులు ఇచ్చి లొంగ‌దీసుకుంది. అత‌నిని ఆమె ద‌గ్గ‌రే ఉంచుకుంది. అని చెప్పింది. వీరిద్ద‌రి సంబంధం గురించి తెలిసిన భార్య‌ ఎంతో బాధ‌ప‌డింది. వారి నాలుగు సంవ‌త్స‌రాల బంధానికి ముగింపు ప‌లికేందుకు సిద్ద‌మ‌య్యింద‌ని మెయిల్ ఆన్‌లైన్ ద్వారా తెలిపింది.

ప్రిన్సెస్ హ‌యా , ఆమె 70 ఏళ్ల మాజీ భ‌ర్త మ‌ధ్య హైకోర్టు విచార‌ణ‌లో భాగంగా బాడీగార్డుతో వున్న అక్ర‌మ‌సంబంధం వెలుగులోకి వ‌చ్చింది. లండ‌న్‌ హైకోర్టులో చైల్డ్ ఫాక్ట్ ఫైండింగ్ లో భాగంగా ఈ వివ‌రాలు
బ‌య‌ట‌కి వ‌చ్చాయి. ప్ర‌స్తుతం హ‌యా త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో లండ‌న్‌లోని కెన్సింగ్ట‌న్ లో నివాసం ఉంటుంన్నారు.

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....
manalokam telugu latest news