Elon Musk Launches New Political Party: BREAKING: ఎలాన్ మస్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఎలాన్ మస్క్… కొత్త పార్టీ పెట్టాడు. ‘బిగ్ బ్యూటీఫుల్ బిల్’ ఆమోదం పొందితే కొత్త పార్టీ పెడతానని మస్క్ ఇదివరకే ప్రకటన చేసాడు. ఈ మేరకు అగ్రరాజ్యంలో ‘ది అమెరికా పార్టీ’ పెట్టిన మస్క్.. అధికారిక ప్రకటన చేసాడు.

సోషల్ మీడియాలో సలహాలకు, సూచనలకు అనుగుణంగా ‘ఎక్స్’ ఖాతాదారుల నుంచి భారీ మద్దతు లభించడంతో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు మస్క్.