యుద్ద భయంతో పాకిస్థాన్ వణికిపోతుంది. పాకిస్తాన్ రక్షణ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పాక్ జాతీయ భద్రతా సలహాదారుగా అసీం మాలిక్ నియామకం అయ్యారు. ISI చీఫ్ గా ఉన్న మాలిక్ కు NSA గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

నిన్న కీలక వ్యాఖ్యలు చేసారు పాకిస్తాన్ మంత్రి. 36 గంటల్లో భారత్ తమపై దాడి చేస్తోందన్నారు పాక్ మంత్రి. ఇక తాజాగా పాకిస్తాన్ రక్షణ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పాక్ జాతీయ భద్రతా సలహాదారుగా అసీం మాలిక్ నియామకం అయ్యారు.