డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం..12 దేశాలపై ట్రావెల్ బ్యాన్

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా నిషేధించిన జాబితాలో అఫ్గానిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాలు ఉన్నాయ్.

Effect of Trump tariffs on stock markets
US President Donald Trump makes another sensational decision Travel ban on 12 countries

మరో ఏడు దేశాలపై కూడా పాక్షిక నిషేధం విధించారు. జూన్ 9వ తేదీ నుంచి అమల్లోకి నిషేదాజ్ఞలు రానున్నాయి. ఇక 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి, ఫైర్ అవుతున్నాయి ఇతర దేశాలు.

Read more RELATED
Recommended to you

Latest news