ఈ రోజు చేనైలో జరుగుతున్న ఐపీఎల్ 2023 క్వాలిఫైయర్ 1 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ లు తొలి ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడనున్నాయి. రెండు జట్లు కూడా అన్ని విభాగాలలో సమతూకంగా ఉండడంతో ఈ మ్యాచ్ చూస్తున్న వీక్షకులకు ఎంతో వినోదాన్ని పంచుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత మ్యాచ్ లో రెండు జట్లు కూడా తమ ప్రత్యర్థులను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనున్నాయి. ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య గత మ్యాచ్ ను దృష్టిలో ఉంచుకుని… బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2023: క్వాలిఫైయర్ 1 లో బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ !
-