ఐపీఎల్ 2023: ఆరంజ్ క్యాప్ విన్నర్ … శుబ్ మాన్ గిల్ !

-

ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన అతగాడికి ఆరంజ్ క్యాప్ ను పాలక మండలి బహూకరిస్తుంది. ప్రతి సీజన్ లో లాగా ఈ సీజన్ లో కూడా ఇప్పటికే అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ సీలక్టు అయిపోయాడు. ఈ మ్యాచ్ కు ముందు వరకు అటుఅధిక పరుగుల జాబితాలో 730 పరుగులతో బెంగుళూరు కెప్టెన్ డుప్లిసిస్ ఉన్నాడు. కానీ ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ స్టార్ ఆటగాడు అయిన శుబ్ మాన్ గిల్ ఈ మ్యాచ్ లో డుప్లిసిస్ ను దాటేసి నాట్ అవుట్ ఆడుతున్నాడు. దీనితో ఐపీఎల్ 2023 సీజన్ కు గాను శుబ్ మాన్ గిల్ ఆరంజ్ క్యాప్ విన్నర్ గా ఎంపిక అయ్యాడు.

కాగా ముంబై తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ తో తన టీం ను ఫైనల్ కు చేరుస్తాడా చూడాలి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకోగా.. గుజరాత్ బ్యాటింగ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version