IPL 2024 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్.. లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మరికొద్దిసేపట్లో ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఐదు ఓటములతో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 6 విజయాలు, ఐదు ఓటములతో నెట్ రన్ రేట్ ప్రకారం పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ ఆరోస్థానంలో కొనసాగుతోంది.

 

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ ఎలెవన్ : రాహుల్, డికాక్, స్టోయినిస్, పూరన్, బదోనీ, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, గౌతమ్, బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, యశ్ రవిసింగ్

 

సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్ : హెడ్, నితీశ్, క్లాసెన్, సమద్, షాబాజ్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్, భువనేశ్వర్, జయదేవ్ ఉనద్కత్, విజయకాంత్, నటరాజన్

.

Read more RELATED
Recommended to you

Latest news