IPL 2024 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపాడుతున్నాయి. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్లలో రాజస్థాన్ రాయల్స్8 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 11మ్యాచ్లలో 5 గెలిచి పాయింట్ల పట్టికలో 6 వ స్థానంలో ఉంది.

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్ : పావెల్, జైస్వాల్, పరాగ్, శాంసన్ (C), శుభమ్ దూబే, డోనోవన్ ఫెరీరా, అశ్విన్, బౌల్ట్, సందీప్ శర్మ, చాహల్, అవేష్.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్ : పోరెల్, మెకుర్క్, హోప్, పంత్ (C), స్టబ్స్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నాయబ్, కుల్దీప్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేశ్ కుమార్.

>> డోనోవన్, గుల్బాదిన్ IPLలోకి ఎంట్రీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news