IPL 2024 :టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..

-

మరి కాసేపట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో ఆర్సిబి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకి ప్రారంభము కానుంది.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్-11 అంచనా:

 

రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), మొయిన్ అలీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, శివమ్ దూబే,దీపక్ చాహర్, మహిష్ తీక్షణ.

 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్-11 అంచనా:

 

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి,అల్జారీ జోసెఫ్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, రజత్ పాటిదార్,మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కరణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

Read more RELATED
Recommended to you

Latest news