IPL 2021 : ఐపీఎల్‌ షెడ్యూల్‌ విడుదల

-

ఐపీఎల్‌ 14 వ సీజన్‌ రెండో దశ… షెడ్యూల్‌ ను బీసీసీఐ కాసేపటి క్రితమే ప్రకటించింది. మే మాసంలో వాయిదా పడిన ఐపీఎల్‌ 14 వ సీజన్‌ ను సెప్టెంబర్‌ 19 నుంచి పునః ప్రారంభించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే కీలక ప్రకటన చేసింది బీసీసీఐ.

యూఏఈ వేదికగా జరగనున్న ఈ లీగ్‌… చైన్నై సూపర్‌ కింగ్స్‌ మరియు ముంబై ఇండియన్స్‌ తో తిరిగి ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 10 వ తేదీన మొదటి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరుగనుండగా… 11 న ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఇక 13 వ తేదీన క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరుగనుంది.

ఇక ఐపీఎల్‌ 14 వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ మాసం 15 న తేదీన నిర్వహించనున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ లీగ్‌ పోటీల తర్వాత యూఏఈ వేదికగానే టీ-20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌ లు కూడా జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌ లు అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు జరుగుతాయి. కాగా… కరోనా కారణంగా గతంలో ఐపీఎల్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

 

Match No Match Date Time
31 Mumbai Indians vs Chennai Super Kings 19 September, 2021 7:30PM
32 Kolkata Knight Riders vs Royal Challengers Bangalore 20 September, 2021 7:30PM
33 Punjab Kings vs Rajasthan Royals 21 September, 2021 7:30PM
34 Delhi Capitals vs Sunrisers Hyderabad 22 September, 2021 7:30PM
35 Mumbai Indians vs Kolkata Knight Riders 23 September, 2021 7:30PM
36 Royal Challengers Bangalore vs Chennai Super Kings 24 September, 2021 7:30PM
37 Delhi Capitals vs Rajasthan Royals 25 September, 2021 3:30PM
38 Sunrisers Hyderabad vs Punjab Kings 25 September, 2021 7:30PM
39 Chennai Super Kings vs Kolkata Knight Riders 26 September, 2021 3:30PM
40 Royal Challengers Bangalore vs Mumbai Indians 26 September, 2021 7:30PM
41 Sunrisers Hyderabad vs Rajasthan Royals 27 September, 2021 7:30PM
42 Kolkata Knight Riders vs Delhi Capitals 28 September, 2021 3:30PM
43 Mumbai Indians vs Punjab Kings 28 September, 2021 7:30PM
44 Rajasthan Royals vs Royal Challengers Bangalore 29 September, 2021 7:30PM

Read more RELATED
Recommended to you

Latest news