తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బడ ఫ్యామిలీ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా పేరుపొందింది. ఇక రామానాయుడు స్టార్ ప్రొడ్యూసర్ గా కూడా ఒక వెలుగు వెలిగాడు. వెంకటేష్ బాల నటుడుగా కేవలం ఒకే ఒక సినిమాలో నటించారు. ఇక తర్వాత తనని పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరంగా పెట్టి చదువు కోసం విదేశాలకు పంపించారు. ఆ తర్వాత వెంకటేష్ పూర్తిగా తన చదువు పైన దృష్టి పెట్టారు. వెంకటేష్ ఫారిన్ లో చదువును పూర్తి చేసే సమయంలో. అప్పుడే హీరోగా చేయడానికి సిద్ధమయ్యారు రామానాయుడు. దాంతో వెంకటేష్ ఇండియాకి తిరిగి రావడం జరిగింది.
వెంకటేష్ హీరోగా మారడానికి కారణం కృష్ణ నేనా..?
-