36 ఏళ్ళ వయసులో ఈ ఎక్స్పోజింగ్ అవసరమా? నెటిజన్స్ ట్రోల్స్..!

-

ఈ గ్లామర్ ప్రపంచంలో ఎక్స్పోజ్ చేస్తే తప్ప చూడని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే చాలామంది యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతూ సీనియర్ హీరోయిన్లు కూడా గ్లామర్ షో చేయడంలో మరింత రెచ్చిపోతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో చాలామంది ఇలా ఎక్స్పోజింగ్ చేస్తూ అటు సోషల్ మీడియా ద్వారా ఇటు సినీ ఇండస్ట్రీ ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ప్రముఖ తమిళ్ నటి ఆండ్రియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె తెలుగులో కూడా నటించి తన ప్రతిభను నిరూపించుకుంది. ఇందులో భాగంగానే పలు ప్రైవేటు , సినీ ఆల్బమ్స్ లో కూడా పాటలు పాడి తన గానంతో బాగానే ఆకట్టుకున్న మల్టీ టాలెంట్ నటి అని చెప్పవచ్చు.

కెరియర్ పరంగా తన ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గత కొంతకాలంగా కాంట్రవర్సీ లతో బాగా పాపులర్ అయింది. ఇక ఈ క్రమంలోనే మొన్న మధ్య ఒక తమిళ్ ప్రముఖ సంగీత దర్శకుడు తో ప్రేమాయణం నడిపిందని.. ఇక తన ప్రియుడుతో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో తీసినటువంటి కొన్ని ఫోటోలు కూడా సుచీ లీక్స్ పేరుతో బయటకు విడుదలయ్యాయి. ఇక ఈ విషయంపై నటి ఆండ్రియా పేరు ఈ వివాదంలో బాగానే దుమారం లేపింది. కానీ ఈ విషయంపై ఆమె ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో వివాదం కాస్త సర్దుమనిగింది. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఆండ్రియా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేస్తోంది.

ఇక అప్పుడప్పుడు తన మ్యూజిక్ షోస్ అలాగే సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటుంది. దీంతో ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది చెప్పవచ్చు. ఇకపోతే నటి ఆండ్రియా తాజాగా షేర్ చేసిన ఒక పిక్ ప్రస్తుతం వైరల్ అవ్వడమే కాదు ఈమెపై ట్రోల్ కూడా చేస్తున్నారు. ట్రాన్స్పరెంట్ దుస్తుల్లో.. లో దుస్తులు కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో పాటు.. నేను మీకోసం రెడీగా ఉన్నాను . మీరు నా కోసం రెడీగా ఉన్నారా? అంటూ క్యాప్షన్ కూడా వదిలింది. ఇక ఈ ఫోటో పై స్పందించిన నేటిజన్ లు 36 ఏళ్ల వయసులో అవసరమా ఈ ఎక్స్పోజింగ్ అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version