ఇకపై పార్టీలో చేరాలంటే హైకమాండ్ అనుమతి తప్పనిసరి: టీడీపీ

-

టీడీపీ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఇకపై TDP పార్టీలో చేరాలంటే హైకమాండ్ అనుమతి తప్పనిసరి అని పేర్కొంది టీడీపీ. పార్టీలో చేరికలపై కొత్త నిబంధన తీసుకొచ్చిన టీడీపీ అధిష్ఠానం… ఇకపై పార్టీలో చేరాలంటే హైకమాండ్ అనుమతి తప్పనిసరి చేసింది.

Palla-Srinivas

It has been stated that permission from the high command is mandatory to join the TDP party from now on

ఇతర పార్టీల నేతలను టీడీపీలో చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా టీడీపీలో చేరాలనుకుంటే వారి వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపించాలని, ఎంక్వైరీ చేసి అనుమతి ఇచ్చిన తర్వాతే పార్టీలో చేర్చుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Latest news