తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. అంతలా ఈ షోస్ తెలుగు ప్రజలను అలరిస్తూ వస్తున్నాయి. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు. గ్లామర్ ఒలకపోస్తూ నటించే వర్ష కూడా ఈ షో లకు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా జబర్థస్త్ లో వర్ష-ఇమాన్యుల్ కాంబినేషన్ చాలా స్పెషల్ అయిన చెప్పాలి.
ఈ ఇద్దరు స్టేజ్ మీద చేసే లవ్ ట్రాక్ కు మస్త్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఇద్దరు స్కిట్ లో ఉంటే. ఏదో జరిగి పోతున్నట్లు బిల్డప్ ఇస్తారు.ఇక ఇప్పుడు వర్ష కూడా అనసూయ లాగా షో ను వీడాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇమాన్యుల్ తో ప్రచారం ఎక్కువ కావటం , అలాగే సినిమా అవకాశాల కోసం ఆమె షో ను వీడాలని అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సైతం హాట్ హాట్ ఫోటోలు పెడుతోంది. ఇక వర్ష కూడా వెళ్లిపోతే షో గ్లామర్ మొత్తం పోయే అవకాశం ఉందని అంటున్నారు.
వర్ష వేసుకున్న నల్లటి చీరలో తెల్లని అందాలు తొంగి చూస్తున్నాయి. ఇక ఆమె ఆ నల్లని డ్రెస్ లో మత్తెక్కించే కళ్ళు తో దేవ కన్యలా ఉంది. డి జే టిల్లు హీరోయిన్ నల్ల చీరలో సూపర్ హాట్ ఉన్నట్లుగా ఈమె కూడా అదే స్థాయిలో అందాల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ వేషాలు అన్నీ సినిమా అవకాశాల కోసమే అన్నట్లుగా విజ్రంబిస్తొంది.ఈ హాట్ హాట్ ఫోటో షూట్స్ చూసి ఎవరైనా టెంప్ట్ అయ్యి సినిమా అవకాశాలు ఇస్తారేమో చూడాలి.