టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ని కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకోవద్దని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జగతిష్ రెడ్డి అన్నారు. గన్పూర్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఒకవేళ రాజయ్య పార్టీ లో చేర్చుకున్న మేము ఆయన్ని పార్టీ కార్యక్రమాల్లో తిరగనివ్వమని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జగదీశ్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ లో ఉన్న రాజయ్య వివిధ కారణాల నేపథ్యం లో టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారని అన్నారు. అలానే తన కార్యకర్తలతో చర్చించి కాంగ్రెస్ పార్టీలో చేరాళ్ల వద్దని నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఈ క్రమంలో జిల్లా నాయకులు రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరితే నష్టం జరుగుతుందని అన్నారు.