పవన్, లోకేష్, బాలకృష్ణ కి పోటీగా మహిళలను దింపిన జగన్..!

-

వైసిపి లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఆసక్తికరమైన అంశాలు కనబడుతున్నాయి. టిడిపి జనసేన బిజెపి కూటమి నుండి పోటీ చేస్తున్న ముగ్గురు ప్రముఖుల కి పోటీగా సీఎం జగన్ మహిళలను దింపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుండి వంగా గీత ని ప్రకటించారు. నారా లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేస్తుండగా లావణ్య ని పోటీలో పెట్టారు.

బాలకృష్ణ హిందూపురం నుండి పోటీ చేస్తుండుంటే దీపిక ని బాలకృష్ణతో పోటీకి దింపుతున్నారు. మొత్తం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు సీఎం జగన్ ఎమ్మెల్యేల జాబితాని, మంత్రులను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు ఎంపీల జాబితాని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు ఎమ్మెల్యే అభ్యర్థుల మొత్తం 19 మంది మహిళలు ఉండడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news